Summer Special: "పెద్దల మాట..చద్దన్నం మూట"

Summer Special: "పెద్దల మాట..చద్దన్నం మూట"

HYD: "పెద్దల మాట..చద్దన్నం మూట" అనే నానుడి అందరూ వినే ఉంటారు.ఈ వేసవిలో తెల్లవారకముందే మట్టి కుండలో అన్నం, పెరుగు కలిపి పులియబెట్టి కనీసం 2 గంటల తర్వాత ఉల్లిగడ్డ, మిర్చి, జీలకర్ర, వామ వేసుకుని కలిపి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని బేగంపేట ఆయుర్వేద డా.సింహ తెలిపారు. దీనిలో ఆరోగ్యానికి మంచి చేసే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు ఉంటాయన్నారు.