పిల్లలకు విషమిచ్చిన తల్లి మృతి

SKLM: టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులకు తల్లి విషమిచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి దుర్గ సైతం చికిత్స పొందుతు బుధవారం వేకువజామున మృతి చెందినట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. తన భర్త సరిగా చూడకపోవడం వల్లే జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని తెలిపారు.