VIDEO: డ్రైవర్స్ కాలనీలో సమస్యలు పరిష్కరిస్తాం: మున్సిపల్ ఛైర్మన్

VIDEO: డ్రైవర్స్ కాలనీలో సమస్యలు పరిష్కరిస్తాం: మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ కాలనీలో నూతనంగా సీసీ రోడ్డు నిర్మించాలని, నీటి అవసరాల కోసం బోరును నిర్మించాలని స్థానికులు కోరగా.. సానుకూలంగా స్పందించిన ఛైర్మన్.. నూతన సీసీ రోడ్డు, రూ. లక్షతో బోరు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.