విరాళాలు సేకరిస్తున్న సీపీఎం నాయకులు

విరాళాలు సేకరిస్తున్న సీపీఎం నాయకులు

ATP: గుత్తి CPM పార్టీ ఆధ్వర్యంలో శనివారం క్యూబా దేశానికి సంఘీభావంగా విరాళాలు సేకరించారు. CPM మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. అమెరికా దేశం నుంచి తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనం ఎదుర్కొంటున్న క్యూబాకు విరాళాలు ఇచ్చి అండగా నిలుస్తామన్నారు. ఇందులో భాగంగా గుత్తిలోని ప్రధాన రహదారుల్లో విరాళాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు.