'పేద ప్రజల విముక్తి కోసం పోరాటాలు చేసింది CPI'

MNCL: బెల్లంపల్లి మండలం మాల గురజాలలో CPI రాష్ట్ర 4వ మహాసభ వాల్ పోస్టర్‌లను CPI మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ ఆదివారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాటాలు చేసింది CPI మాత్రమే అని అన్నారు. ఆగస్టు 20 నుంచి 22 వరకు నిర్వహించే రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలన్నారు.