VIDEO: గట్టమ్మ తల్లి దర్శించుకున్నమాజీ మంత్రి

VIDEO: గట్టమ్మ తల్లి దర్శించుకున్నమాజీ మంత్రి

MLG: జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల క్షేమం, శాంతి–సుభిక్షాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. అనంతరం మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి తరలివెళ్లారు. వీరి వెంట బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.