ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

NDL: జిల్లాలో ఈ నెల 16,17 తేదీల్లో భారీ వర్షాలు పడనున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24×7 అప్రమత్తంగా ఉండాలన్నారు. అతి భారీ వర్షాలు పడే ప్రాంతాలలో ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.