కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ బ్రాహ్మణపల్లిలో అరటి తోటను పరిశీలించిన మాజీ సీఎం జగన్
➢ 'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి
➢ యాదవారిపల్లెలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు
➢ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్సై పెద్ద ఓబన్నా