కలెక్టర్‌ను కొట్టబోయిన ఎమ్మెల్యే

కలెక్టర్‌ను కొట్టబోయిన ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్‌లోని భీండ్ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ రైతులతో కలిసి కలెక్టర్ నివాసం ఎదుట నిరసన చేపట్టారు. దీంతో కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ ఇంటి గేటు మూసేయాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కలెక్టర్‌పైకి ఎమ్మెల్యే కుశ్వాహా చెయ్యెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.