VIDEO: భారీ వర్షం... రైతుల హర్షం

NRML: భైంసా పట్టణంలో భారీ వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశతో వున్నారు. దాదాపు గంట పాటు వర్షం జోరుగా పడింది. భారీ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లన్నీ జలమయ్యమయ్యాయి. వర్షం కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్న సమయంలో ఎట్టకేలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.