నెరవేరిన తొర్రూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ

నెరవేరిన తొర్రూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ

MHBD: ఎన్నో సంవత్సరాలుగా తొర్రూరు పట్టణ ప్రజలు ఆశించిన పెద్ద చెరువు కట్ట అభివృద్ధి కల ఈరోజు సాకారమైంది. ప్రజల ఈ దీర్ఘకాల కోరికను నెరవేర్చడానికి పాలకుర్తి MLA యశస్విని రెడ్డి ముందుకొచ్చారు. తొర్రూరు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద చెరువుకట్ట నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులున్నారు.