VIDEO: ఆదోనిలో ప్రభుత్వ ఇల్లు కోసం వినతి

VIDEO: ఆదోనిలో ప్రభుత్వ ఇల్లు కోసం వినతి

KRNL: ఆదోని పట్టణంలో మేధరగెరికి చెందిన వీరేశ్, జయశ్రీ దంపతులు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు ప్రభుత్వ ఇల్లు కోసం వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్లు అసంపూర్తిగా, పట్టణానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.