పుట్టపర్తిలో ‘రైతన్న మీకోసం’

పుట్టపర్తిలో ‘రైతన్న మీకోసం’

సత్యసాయి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పుట్టపర్తి రూరల్ మండలంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారులతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల మంది రైతులకు రూ.2,677 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.