రిటైర్డ్ టీచర్ మృతి

రిటైర్డ్ టీచర్ మృతి

ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి సమీపంలోని రాజీవ్ గృహకల్పకు చెందిన ఇనుపనూరి జోసెఫ్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన ఉపాధ్యాయుడిగా, బోడెపుడి విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్‌గా, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా పని చేశారు. ఆయనకు కేవీపీఎస్ నాయకులు నివాళులర్పించారు.