BREAKING: కాలేజ్ బస్సును ఢీకొన్న రైలు

BREAKING: కాలేజ్ బస్సును ఢీకొన్న రైలు

చెన్నైలోని కరూర్‌లో రైలు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ కాలేజ్ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో 18 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.