లక్ష్మీపురం వాగు పై బ్రిడ్జి పునఃనిర్మాణానికి ప్రతిపాదన

లక్ష్మీపురం వాగు పై బ్రిడ్జి పునఃనిర్మాణానికి ప్రతిపాదన

SRPT: అనంతగిరి రోడ్డు నుంచి లక్ష్మీపురం వాగుప్తె ఉన్న బ్రిడ్జి పునఃనిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే బ్రిడ్జిని పరిశీలించి, వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.1.80 కోట్ల ఎస్టిమేట్‌ను సిద్ధం చేయించారు.