మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు

మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు

PDPL: మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, రామగుండం షీ టీమ్ ఎస్సై లావణ్య అన్నారు. గోదావరిఖని, గాంధీ నగర్ పాఠశాలల్లో అవగాహన కల్పించారు. సమస్య ఎదురైతే తల్లిదండ్రులకు లేదా 6303023700కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్రమాదాలపై హెచ్చరించారు. 1980కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటారని అన్నారు.