గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

ADB: గ్రామాలభివృద్ధి‌కి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని బాబాపూర్ గ్రామ సర్పంచ్ మేస్రం గంగాదేవి ప్రభాకర్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయనను కలిసారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్ఛం అందజేసి గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని సర్పంచ్ తెలిపారు.