ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ మధిర మండలంలో డిప్యూటీ సీఎం సతీమణి నందిని విక్రమార్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
★ సర్పంచ్‌లను గెలిపించడం మీ పని.. అభివృద్ధి బాధ్యత మాది: ఎమ్మెల్యే రాగమయి
★ దమ్మపేట మండలం కొమ్ముగూడెంలో సర్పంచ్‌గా గెలవడానికి క్షుద్రపూజలు చేసిన అభ్యర్థి
★ పెనుబల్లిలో మాజీ సర్పంచ్‌కు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య