'విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు'

SKLM: విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలోని సింగపురం గ్రామం ఓ ప్రయివేటు పాటశాలలో ఏర్పాటు చేసిన బాలతరంగని హార్ట్ ఎగ్జిబిషన్‌కు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించే దిశగా కృషి చేయాలని చెప్పారు.