అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ

అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ

MBNR: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాతియా పట్టణంలో వెలిసిన శ్రీ భగళాముఖి అమ్మవారి ఆలయాన్ని గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.