VIDEO: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక: ఛైర్ పర్సన్

VIDEO: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక: ఛైర్ పర్సన్

MBNR: జడ్చర్ల పట్టణంలోని 1వ వార్డులో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ పుష్పలత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, స్వచ్ఛత డ్రైన్ ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డులోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, వైస్ ఛైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్లు పాల్గొన్నారు.