కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: సూర్య

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: సూర్య

MLG: ములుగు మండలం సర్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్గన్నగూడెం, లాలాయిగూడెం, ఎస్సీ-ఎస్టీ కాలనీల్లో రెండో విడత ఎన్నికల ప్రచారంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈక కుమారస్వామి (ఉంగరం గుర్తు)ను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.