గురుకులంను తనిఖీ చేసిన సీత దయాకర్

గురుకులంను తనిఖీ చేసిన సీత దయాకర్

NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఇవాళ రాష్ట్ర బాలిక శిశు సంరక్షణ కమిటీ ఛైర్ పర్సన్ కొత్తకోట సీత దయాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను, వారికి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అపర్ణ, వందన గౌడ్ ఉన్నారు.