స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో వరంగల్‌కు 2వ స్థానం

WGL: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ర్యాంకింగ్స్‌లో వరంగల్ పట్టణం దేశంలో 42వ స్థానం,రాష్ట్రంలో 2వ స్థానం సాధించినట్లు బల్దియా మేయర్ గుండు సుధారాణి తెలిపారు. హర్యానాలో జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 53వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె వరంగల్ ప్రాముఖ్యతను, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు.