ఆత్మహత్య కేసులో జూనియర్ అసిస్టెంట్ రిమాండ్

ఆత్మహత్య కేసులో జూనియర్ అసిస్టెంట్ రిమాండ్

MBNR: ఇటీవలే పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జడ్చర్ల పట్టణంలో మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రాజా శ్రీ ఆత్మహత్య కేసులో ఆమె సహ ఉద్యోగి మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌ను రిమాండ్ చేసినట్టు పట్టణ సీఐ కమలాకర్ తెలిపారు.