మహిళలకు రూ.397 కోట్ల మెగా చెక్కు

మహిళలకు రూ.397 కోట్ల మెగా చెక్కు

TPT: సత్యవేడు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు వెలుగు ఆధ్వర్యంలో రూ.397 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు. అనంతరం ఇరుగుళం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.