రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఏలూరు: రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందగానే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు సుమారు 5-6 అడుగుల ఎత్తు ఉన్నవాడని, ఆచూకీ తెలిసినవారు రైల్వే హెచ్‌సీ ప్రసాద్‌ను సంప్రదించాలని తెలిపారు.