అదృశ్యమైన అమ్మాయి ఆచూకీ దొరికింది: SI
VZM: గత నెల 18న అదృశ్యమైన పదహారేళ్ల బాలిక ఆచూకీ దొరికిందని చీపురుపల్లి ఎస్‌ఐ ఎల్ దామోదర్ రావు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గత నెల 19న అమ్మాయిపై మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. అనంతరం దర్యాప్తు నిర్వహించి ఆచూకీ కనుగొన్నామన్నారు. అమ్మాయి తెలిపిన వివరాల ప్రకారం పోక్సో కేసుగా మార్పు చేశామన్నారు.