పశువుల నుంచి ప్రమాదాలు అరికట్టాలని తహసిల్దార్‌కు వినతి

పశువుల నుంచి ప్రమాదాలు అరికట్టాలని తహసిల్దార్‌కు వినతి

NTR: విస్సన్నపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారులపై పశువుల సంచారం అధికంగా పెరిగింది. దీంతో వాహనదారులు, పాదాచారాలు ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ లక్ష్మీ కళ్యాణంకి టీడీపీ నాయకులు సాంబశివరావు, బుడ్డయ్య గురువారం వినతి పత్రం అందజేశారు.