'పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమం'

'పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమం'

ప్రకాశం: పర్చూరు గ్రామంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమం శుక్రవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.కోటితో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.