కేంద్ర బడ్జెట్‌పై విద్యార్థులకు అవగాహన
VZM: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప 2026 -27 బడ్జెట్‌పై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ బి. రామకృష్ణారావు బడ్జెట్‌పై ప్రసంగించారు. ఖరీదైన వాచీలు, ఆల్కహాల్, వీడియో గేమ్ యంత్ర తయారీ పరికరాలు, దిగుమతి చేసుకున్న గోదుములు, ఎటిఎం మిషన్ విడి భాగాలు కొన్ని రసాయనక పదార్థాలు, సిగరెట్ల ధరలు పెరిగాయన్నారు.