చాట్రాయిలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

ELR: చాట్రాయిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ అభిమానులు PHC రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో కొల్లా శ్రీకాంత్, తుమ్మలపల్లి పాపారావు, గాజుల ప్రశాంత్, బత్తుల శివ, అవినాష్, మహేష్, సవిరి దుర్గాప్రసాద్ పలువురు మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు.