గంబూసియా చేపలను విడుదల చేసిన ఎంపీడీవో

గంబూసియా చేపలను విడుదల చేసిన ఎంపీడీవో

VZM: బొబ్బిలి మండలం మెట్టవలస సమీపంలోని అచ్చేరిబందలో శనివారం ఎంపీడీవో పి. రవికుమార్ ఆధ్వర్యంలో గంబూసియా చేప పిల్లలను విడుదల చేశారు. దోమలను లార్వా దశలో నిర్మూలించేందుకు గంబూసియా చేప పిల్లలు దోహదపడతాయని ఎంపీడీవో అన్నారు. దోమల లార్వాను గంబూసియా చేప పిల్లలు తింటాయని, తద్వారా దోమల నివారణను అరికట్టవచ్చన్నారు. సర్పంచ్ పి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.