'యువత చదువుతో పాటు రాజకీయాలపై దృష్టి పెట్టాలి'

'యువత చదువుతో పాటు రాజకీయాలపై దృష్టి పెట్టాలి'

ADB: డీఈడీ చదువుకుంటూ చిన్న వయస్సులో తన గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్‌గా నిలబడి గెలిసిన ఉట్నూర్ మండలం శామానాయక్ తాండ నూతన సర్పంచ్ జాదవ్ కౌసల్య (21)ను, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభినందించారు. యువత చదువుతో పాటు గ్రామ, మండలం అభివృద్ధి కోసం రాజకీయాలపై ద్రుష్టి పెట్టాలని యువతకు సూచించారు.