జూన్ 1 నుంచి అక్కడికి విమాన సేవలు

జూన్ 1 నుంచి అక్కడికి విమాన సేవలు

కృష్ణా: విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య ఇండిగో (6E) విమాన సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. జూన్ 1 నుంచి ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి. ఇందులో భాగంగా, విజయవాడ నుంచి ఉదయం 7:15కు బయలుదేరిన విమానం, ఉదయం 8:25కి విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం విశాఖపట్నం నుంచి ఉదయం 8:45కి ప్రారంభమై, విజయవాడకు ఉదయం 9:50కి చేరుకుంటుంది.