సువర్ణకుంటలో మృతదేహం లభ్యం

సువర్ణకుంటలో మృతదేహం లభ్యం

KMR: లింగంపేట మండల కేంద్రంలో ఉన్న సువర్ణకుంటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు లింగంపేటకు చెందిన తిదిరి నవీన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.