'భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి'

'భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి'

MNCL: బెల్లంపల్లిలో టీఎన్జీవోస్ యూనిట్ కార్యాలయ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని కోరుతూ శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. యూనిట్ భవన నిర్మాణం కొరకు 5 గుంటల స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు పాల్గొన్నారు.