DCCలకు పదవులు.. అధ్యక్ష పీఠంపై ఇంట్రస్ట్

DCCలకు పదవులు.. అధ్యక్ష పీఠంపై ఇంట్రస్ట్

NLG: డీసీసీ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. నల్గొండ డీసీసీగా ఉన్న శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడంతో ఆపదవికి పలువురు పోటీ పడుతున్నారు. సూర్యాపేట డీసీసీగా ఉన్న వెంకన్నను రైతు కమిషన్ సభ్యుడిగా నియమించింది. దీంతో ఇక్కడ కూడా డీసీసీ అధ్యక్ష పదవిపై పలువురి దృష్టి పడింది. సూర్యాపేట స్థానాన్ని జనరల్, యాదాద్రి జిల్లాకు ఎస్సీ లేదా జనరల్ కోటాలో నడుస్తోంది.