రాష్ట్రానికి దిత్వా తుఫాన్ ముప్పు

రాష్ట్రానికి దిత్వా తుఫాన్ ముప్పు

AP: రాష్ట్రానికి దిత్వా తుఫాన్ ముప్పు ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్‌గా బలపడనుంది. ఈ క్రమంలో ఈనెల 30న ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.