VIDEO: 'ప్రజల సమస్యలు పరిష్కారానికి చర్యలు'

VIDEO: 'ప్రజల సమస్యలు పరిష్కారానికి చర్యలు'

MNCL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్‌లో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, కార్పొరేషన్ మేయర్ మధుకర్, కమిషనర్ అన్వేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో పరిష్కరించనున్నట్లు తెలిపారు.