హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్@12PM
➢ గచ్చిబౌలిలో దారుణం.. కానిస్టేబుల్‌ను కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లిన కారు
➢ నగరంలో అనుమతులకు విరుద్ధంగా భవన నర్మాణాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు
➢ దుద్దిళ్ల శ్రీపాదరావుకు నివాళులర్పించిన స్పికర్ గడ్డం ప్రసాద్ కుమార్
➢ రేపు చంద్రగ్రహణం సందర్భంగా నగరంలో అన్ని ఆలయాలు మూసివేత