'కాంగ్రెస్ అభ్యర్థులు 56% విజయం'

'కాంగ్రెస్ అభ్యర్థులు 56% విజయం'

MBNR: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 56% విజయం సాధించారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 1980 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధించారని అన్నారు.