గ్రీవెన్స్‌లో 105 దరఖాస్తులు

గ్రీవెన్స్‌లో 105 దరఖాస్తులు

ASR: రంపచోడవరం ITDA కార్యాలయంలో పీవో కట్టా సింహాచలం సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ మండలాల నుండి వచ్చిన 105 దరఖాస్తులు అందజేశారని తెలిపారు. గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తు దారుల సమస్యలు వెంటనే పరిష్కారం చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు.