రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

BPT: ఈగల్ టీం బృందం మాదకద్రవ్యాల తనిఖీలలో భాగంగా బాపట్ల రైల్వే స్టేషన్‌లో ఎర్నాకుళం రైలులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. శనివారం ఉదయం ఈ తనిఖీలను బాపట్ల నుంచి ఒంగోలు వరకు కొనసాగించారు. డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎస్సై శ్రీనివాసరావు, చీరాల 1 టౌన్ ఎస్సై హరిబాబు తదితరులు పాల్గొన్నారు.