CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: మైదుకూరు నియోజవకవర్గాని కి చెందిన దాదాపు 12 బాధిత కుటుంబాలకు సీఎం సహాయక నిధి కింద 25,50,075 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.