నేటి నుంచి పోలీసుల ప్రత్యేక డ్రైవ్

నేటి నుంచి పోలీసుల ప్రత్యేక డ్రైవ్

TG: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇవాళ్టి నుంచి ప్రత్యేక తనిఖీలు చేయనున్నారు. ఈ క్రమంలో ఎవరైనా లైసెన్స్ లేకుండా పట్టుబడితే ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి.. లైసెన్స్, ఎల్ఎల్ఆర్ తీసుకునేందుకు సమయం ఇస్తారు. అయితే లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.