బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ ఆదిరెడ్డి

బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ ఆదిరెడ్డి

NLG: బక్రీద్ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని శుక్రవారం చండూరు సీఐ ఆదిరెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఎవరైనా అలాంటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.