మేడారం మహా జాతరకు మహిళ సంఘాల ఆధ్వర్యంలో షాపుల ఏర్పాటు

మేడారం మహా జాతరకు మహిళ సంఘాల ఆధ్వర్యంలో షాపుల ఏర్పాటు

MLG: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నేడు ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళ సంఘాల ఈసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రానున్న మేడారం మహా జాతరకు వివిధ రకాల షాపుల ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలని, ఆర్థిక అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.