VIDEO: పొలతల మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

KDP: చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని పొలతల క్షేత్రానికి వెళ్లే మార్గం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది.10 కిలోమీటర్లు మేర వాహనాలు నిల్చిపోయాయి. దీంతో పొలతల క్షేత్రానికి బయలుదేరిని భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దాతలు నీరు, మజ్జిగ సరఫరా చేస్తున్నారు.